హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి ప్రవేశిస్తుండటంతో ఈ మార్పు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రత దృష్ట్యా … Continue reading హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed