గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
లోకేశ్ మాట్లాడుతూ, “ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదు, హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి” అని అన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు నిజాలను బయటపెట్టిందని పేర్కొన్నారు.
“మన నమ్మకాన్ని అపవిత్రం చేసిన వారు తప్పించుకోలేరు, వారికి కఠిన శిక్ష తప్పదు,” అని హెచ్చరించారు. పవిత్రతతో ఆటలాడినవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లోకేశ్ స్పష్టం చేశారు.ఇంకెన్ని రోజులు ఈ కల్తీ లడ్డు అని ఏడుస్తున్నాడు పని లేకపోతే ఏదైనా పనిచేసుకో అని ysrcp శ్రేణులు మరియు కొంతమంది విశ్లేషకులు వాపోతున్నారు మంత్రి లోకేష్ కి ఎం పని లేదని రాష్ట్రం లో కొత్త గా మతవిద్వేషాలు పుటించడం తప్ప మరేం పని లేదని పోయి బీహార్ లో ప్రచారం చేసుకోమని తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజలు,ఒక పక్క సుప్రీం కోర్ట్ లడ్డు రిపోర్ట్ చూసి దాంట్లో కల్తీ లేదని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ పడే పడే ఆంధ్ర ప్రజలను ఈ దేశ ప్రజలను మభ్యపెట్టడం ఆపాలి అని ప్రజల మాట.

