విశాఖలో వివాహ వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు

March 6, 2026 10:28 AM

TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ (రమణబాబు) సోదరుని కుమారుడి వివాహ వేడుకలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh పాల్గొన్నారు.

విశాఖలోని Waltair Club లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు సత్యనారాయణ రావు, లక్ష్మీ సౌపర్నికలను ఆశీర్వదించారు. దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media