National:లిటరసీ లో నే కాదు jail శిక్ష లో కూడా 100 percent : 180 ఏళ్ల జైలు శిక్ష

November 6, 2025 2:14 PM

కోజికోడ్లో 12 ఏళ్ల మైనర్ బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడిన మహిళ, ఆమె ప్రియుడికి కేరళ POCSO కోర్ టు 180 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది.

ప్రతి సెక్షన్‌ కింద 40 ఏళ్ల జైలు శిక్ష మరియు 11.75 లక్షల రూపాయల జరిమానా కూడా విధించి, ఇది బాలికకు చెల్లించాలన్న ఆదేశం ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనపు 20 నెలల జైలు పడుతుంది.

విచారణలో బాలిక తల్లి కూడా అత్యాచారానికి సహకరించినట్లు, మద్యం తాగించడం, బెదిరించడం వంటి వివరాలు వెల్లడయ్యాయి. ఇద్దరు దోషులను తవనూర్ జైలుకు తరలించారు. కోర్టు, బాలికకు అదనపు సాయం అందించడానికి జిల్లా న్యాయసేవల అధికారులను ఆదేశించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media