Indiaలో గంజాయి లీగల్ కాబోతోందా?
భారతదేశం: భారతదేశంలో గంజాయి (Cannabis) లీగల్ కాబోతోందా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది. దేశంలోని కఠినమైన గంజాయి చట్టాలను (NDPS Act) సవరించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 6 నెలల డెడ్‌లైన్ ఈ జూలై 2026తో ముగుస్తోంది. దీంతో కేంద్రం తీసుకోబోయే ‘కీ డిసిషన్’పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అసలు చట్టం ఏం చెబుతోంది?నిజానికి మన దేశంలో గంజాయి అనగానే పూర్తి నిషేధం అనుకుంటారు … Continue reading Indiaలో గంజాయి లీగల్ కాబోతోందా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed