ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి(BNS):-మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీనేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో YSRCP పటిష్టతకు వెంకటగిరి నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు
