నేడు నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో నేదురుమల్లి

March 26, 2026 12:07 PM

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త Nedurumalli Ramkumar Reddy నేడు (మార్చి 26) పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.ఉదయం 10:30 గంటల నుంచి వెంకటగిరి పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులను కలుసుకుని సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు.ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media