వెంకటగిరిలో నేడు కార్యకర్తలకు అందుబాటులో నేదురుమల్లి

April 18, 2026 4:13 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నేడు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.ఉదయం 9 గంటల నుంచి వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులను కలుసుకోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.పార్టీకి సంబంధించిన అంశాలు, స్థానిక సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media