NEET విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అండ

ఉచిత ప్రయాణం.. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఏర్పాట్లు అమరావతి: నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) భరోసా ఇచ్చింది. పరీక్ష రోజున విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ప్రత్యేక బస్సులు, హెల్ప్‌డెస్క్‌లు, పర్యవేక్షణ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపింది. హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు … Continue reading NEET విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అండ