Nellore జిల్లా చిల్లకూరు మండలంలో కొంతమంది స్థానిక నాయకులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదానికి దారి తీసాయి.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో కొంతమంది స్థానిక నాయకులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదానికి దారి తీసాయి.తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించిన ఒక చైర్మన్‌తో పాటు, మరికొందరు నాయకులు వ్యక్తిగత ప్రవర్తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
