దువ్వూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఇంట్లోనే ఉరివేసుకున్న స్థితిలో గుర్తింపు చేతులకు తాళ్లు కట్టేసి ఉండటంతో అనుమానాలు నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతిచెందడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులను విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు (65), … Continue reading దువ్వూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed