లోన్ యాప్ వేధింపులా.. కుటుంబ కలహాలా? యువతి మృతిపై మిస్టరీ

నేరేడ్‌మెట్‌లో యువతి ఆత్మహత్య ఫోన్‌ డేటాతో వెలుగులోకి కొత్త కోణం హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. కృష్ణా జిల్లా గణపవరం గ్రామానికి చెందిన శివదానపు దేవానందిని(25) తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. తొలుత ఈ ఘటన కుటుంబ వేధింపుల కారణంగా జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల దర్యాప్తులో మరో కీలక అంశం బయటపడింది. తండ్రి ఫిర్యాదుతో కేసు దేవానందిని మృతిపై ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్యకు … Continue reading లోన్ యాప్ వేధింపులా.. కుటుంబ కలహాలా? యువతి మృతిపై మిస్టరీ