నిజాంసాగర్‌లో తండ్రి, ఇద్దరు చిన్నారులు గల్లంతు
Nizam Sagar ప్రాజెక్టు ఒడ్డున బైక్, చెప్పులు గుర్తింపు నీటిలో గాలింపు చేపట్టిన పోలీసులు సంగారెడ్డి: Nizam Sagar ప్రాజెక్టులో ఓ వ్యక్తి, ఆయన ఇద్దరు చిన్నారులు మునిగిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన జి. కృష్ణ (32), కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అనన్య (6) గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లారు. అయితే సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో … Continue reading నిజాంసాగర్‌లో తండ్రి, ఇద్దరు చిన్నారులు గల్లంతు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed