నిజామాబాద్‌లో అక్రమ ఇసుక రవాణా గ్రామస్తుల ఆగ్రహం part 1 vid

March 28, 2026 1:11 PM

Nizamabad జిల్లా భీమ్గల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా బహిరంగంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడా భీంగల్ గ్రామం నుంచి సాయంత్రం తర్వాత ఇసుక మాఫియా యదేచ్చగా రవాణా చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

భీమ్గల్ నుంచి వేల్పూర్ మీదుగా ఆర్మూర్ దిశగా వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media