భారత మామిడి పండ్ల దిగుమతులపై ఎటువంటి నిషేధం లేదు

భారత మామిడి పండ్ల దిగుమతులపై ఎటువంటి నిషేధం విధించలేదని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పురుగుమందుల అవశేషాలు ఉన్నాయన్న నెపంతో దిగుమతులను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, నూతనంగా అమల్లోకి వచ్చిన ఫైటోశానిటరీ నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులు సజావుగా సాగుతున్నాయని నేపాల్ అధికారులు తెలిపారు. నేపాల్‌కు చెందిన ప్లాంట్ క్వారంటైన్ అండ్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ సెంటర్ తో పాటు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఎటువంటి నిషేధం లేదంటూ తేల్చి చెప్పాయి. భారత ప్రభుత్వం … Continue reading భారత మామిడి పండ్ల దిగుమతులపై ఎటువంటి నిషేధం లేదు