ఏడాదిలో తొలి విదేశీ పర్యటనకు షీ ప్రాధాన్యం

గత కొన్నేళ్లుగా తొలి పర్యటనలతో దౌత్య సంకేతాలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సాధారణంగా ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అయితే ప్రతి ఏడాది ఆయన చేసే తొలి విదేశీ పర్యటనపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆ పర్యటన ద్వారా బీజింగ్‌ ఆ ఏడాదికి నిర్దేశించుకున్న దౌత్య ప్రాధాన్యాలపై సంకేతాలు వెలువడుతుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో షీ తొలి విదేశీ పర్యటనలు ఇలా ఉన్నాయి: ఇది కూడా చదవండి జర్మనీలో రికార్డు స్థాయిలో … Continue reading ఏడాదిలో తొలి విదేశీ పర్యటనకు షీ ప్రాధాన్యం