డ్రాగన్ దిగాడు

May 20, 2026 7:04 AM

తారక్ పుట్టినరోజు మే 20. మే 19 రాత్రి 11:52 గంటలకు (IST) ‘ఎన్టీఆర్ నీల్’ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమా ఓపియం చుట్టూ తిరగనుంది.

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ కేవలం సినిమా ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాకుండా, పాత్రలను, ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించారు. సినిమా అధికారిక టైటిల్ డ్రాగన్ అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ‘కేజీఎఫ్’, ‘సాలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ప్రశాంత్ నీల్ ఈ పాన్-ఇండియన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ గ్లింప్స్ చాలా ఆకట్టుకుంది. సినిమా విడుదల తేదీ జూన్ 11, 2027గా ఖరారు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media