సర్జరీ విజయవంతం
- షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
- డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం సర్జరీ నిర్వహించింది.
- ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారని, 2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు. సర్జరీ విజయవంతం
- మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తారక్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో ఆయనకు సర్జరీ చేశారు.
- ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఆధ్వర్యంలో
- డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స నిర్వహించింది. సర్జరీ పూర్తిగా విజయవంతమైందని వైద్యులు తెలిపారు.
- 2-3 నెలల్లో కోలుకుంటారు
- ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. 2 నుంచి 3 నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని చెప్పారు. ఈ మేరకు కిమ్స్ మెడికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ డా. సంబిత్ సాహు ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

