నెతన్యాహు కి సొంతం దేశంలోనే వ్యతిరేకత

April 12, 2026 11:42 PM

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కి సొంతం దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. యుద్ధం ఆపేసి, బందీలను సురక్షితంగా విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం వల్ల తమ దేశం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం పేరుతో ఖజానా ఖాళీ చేస్తున్నారని మండిపడుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media