హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుక అయిన Academy Awards లో బాలీవుడ్ స్టార్ Priyanka Chopra Jonas ప్రెజెంటర్‌గా పాల్గొననున్నారు. ఈ వేడుకలో ఆమెతో పాటు హాలీవుడ్ ప్రముఖులు Anne Hathaway, Robert Downey Jr., Gwyneth Paltrow కూడా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఈ కార్యక్రమం మార్చి 15, 2026న అమెరికాలోని Dolby Theatre లో జరగనుంది. ప్రముఖ కామెడియన్ Conan O’Brien ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.ఇప్పటికే పలువురు హాలీవుడ్ తారలు ప్రెజెంటర్ల జాబితాలో చేరగా, ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది
