12 మంది విద్యార్థులపై కేసు, Osmania Medical College హాస్టల్‌లో ర్యాగింగ్..
మొదటి సంవత్సరం విద్యార్థుల వేధింపులపై ఫిర్యాదు ఆరుగురిపై ఆరు నెలల సస్పెన్షన్.. పోలీసుల దర్యాప్తు కొనసాగింపు హైదరాబాద్: Osmania Medical College (ఓఎంసీ) హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందిన మొదటి సంవత్సరం బీడీఎస్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద చివరి సంవత్సరం బీడీఎస్‌కు చెందిన 12 మంది … Continue reading 12 మంది విద్యార్థులపై కేసు, Osmania Medical College హాస్టల్‌లో ర్యాగింగ్..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed