పాక్ వైమానిక దాడులు.. అఫ్గానిస్థాన్‌లో 13 మంది మృతి

సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు లక్ష్యాలపై దాడులు చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇస్లామాబాద్ ప్రకటన ఇస్లామాబాద్/కాబూల్: అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఘోర వైమానిక దాడులు చేపట్టింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రశాంత పరిస్థితులకు ఈ పరిణామం బ్రేక్ వేసింది. సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు లక్ష్యాలపై కచ్చితమైన దాడులు జరిపి 26 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ బుధవారం ప్రకటించారు. ఇది కూడా చదవండి ఈ20 పెట్రోల్‌పై … Continue reading పాక్ వైమానిక దాడులు.. అఫ్గానిస్థాన్‌లో 13 మంది మృతి