బాధిత కుటుంబాలకు భారీ సాయం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ

విశాఖ ఉక్కు కర్మాగారంలో విషాదం విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. స్టీల్ మెల్ట్ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)-1లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో, కార్మికులతో మాట్లాడి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. తర్వాత విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి … Continue reading బాధిత కుటుంబాలకు భారీ సాయం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ