పెనుశీల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ.1 లక్ష విరాళం

April 20, 2026 12:26 PM

నెల్లూరు జిల్లా Rapur మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం Penchalakona Templeలోని శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి విరాళం అందింది.

బెంగళూరుకు చెందిన హార్దిక్, శశికళ ప్రకాష్ దంపతులు రూ.1,00,116 నగదు విరాళాన్ని దేవస్థానం సిబ్బందికి అందజేశారు. ఈ విరాళం నిత్య అన్నదాన పథకం అభివృద్ధికి ఉపయోగపడనుంది.ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించి, శేష వస్త్రాలు మరియు ప్రసాదం అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media