పీఎంజే దోపిడీ కేసులో నిందితుల తప్పుడు సమాచారం
బంగారం, వజ్రాభరణాల ఆచూకీపై పొంతనలేని సమాధానాలు బిహార్‌లో మరో కీలక నిందితుడి అరెస్ట్ కరీంనగర్, జూన్ 8: కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. దోపిడీలో ఎత్తుకెళ్లిన బంగారం, వజ్రాభరణాల ఆచూకీపై వారు పదేపదే వాంగ్మూలాలు మారుస్తున్నారని చెప్పారు. దీంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రధాన నిందితులు ముగ్గురిని జూన్ 3 … Continue reading పీఎంజే దోపిడీ కేసులో నిందితుల తప్పుడు సమాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed