The Kerala Story 2′ దర్శకుడి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్

February 24, 2026 1:28 PM

‘ది కేరళ స్టోరీ 2’ దర్శకుడు తనను “మేధోపరంగా దివాళా తీసిన వ్యక్తి” అని విమర్శించిన తర్వాత ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ సినిమాలో కేరళ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ.. కేరళలో అన్ని మతాల వారు, అన్ని రకాల ఆహార అలవాట్లు ఉన్నవారు ఎంతో సామరస్యంగా కలిసి ఉంటారని, అదే నిజమైన కేరళ స్టోరీ అని పేర్కొన్నారు.

దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మాత్రం, ప్రకాష్ రాజ్ వాస్తవాలను చూడకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media