ప్రకాష్ రాజ్ Vs పవన్ కల్యాణ్.. మధ్యలో బండ్ల గణేష్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రకటించారు. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. “వస్తానంటే వద్దంటామా.. రండి సార్. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా” అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి హ్యాష్‌ట్యాగ్ #JustAsking ను కూడా జత చేశారు. అయితే నిర్మాత, … Continue reading ప్రకాష్ రాజ్ Vs పవన్ కల్యాణ్.. మధ్యలో బండ్ల గణేష్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed