టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య.. ఆ ఇద్దరు అమ్మాయిలే అలా చేశారంటూ

పుణేలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహోద్యోగుల వేధింపుల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళా ఉద్యోగులతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. టీసీఎస్ హింజేవాడి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అమిత్ అభయ్ బ్రహ్మే (48) జూన్ 2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. ఆయన కుమారుడు అనీష్ బ్రహ్మే (19) జూన్ … Continue reading టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య.. ఆ ఇద్దరు అమ్మాయిలే అలా చేశారంటూ