ముదురుతున్నCBSE–OSM టెండర్ వివాదం
‘ఫోన్‌తో స్కాన్ చేసిన జవాబు పత్రాలు’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణ మూల్యాంకన విధానంపై ప్రశ్నలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జవాబు పత్రాల డిజిటైజేషన్‌కు సంబంధించిన OSM (On-Screen Marking) టెండర్ వివాదం మరింత ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ Rahul Gandhi స్పందిస్తూ, విద్యార్థుల జవాబు పత్రాలను ఫోన్‌లతో స్కాన్ చేసే విధానాన్ని అనుమతిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ చేపట్టిన టెండర్ ప్రక్రియలో నాణ్యత, పారదర్శకత, డేటా భద్రతపై … Continue reading ముదురుతున్నCBSE–OSM టెండర్ వివాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed