రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరో బాలుడు మృతి

March 12, 2026 10:04 AM

Rajamahendravaramలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయకృత్ రాజ్ (3) అనే బాలుడు మృతి చెందాడు.

ఈ ఘటనతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. కల్తీ పాలు తాగిన అనంతరం అనారోగ్యానికి గురైన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media