అల్లు అర్జున్ పోస్ట్ కు రామ్ చరణ్ అదిరిపోయే రిప్లై

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ‘పెద్ది’ చిత్ర బృందానికి, రామ్ చరణ్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ ట్వీట్ కు రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో రామ్ చరణ్ స్పందించారు. అల్లు అర్జున్ పెట్టిన … Continue reading అల్లు అర్జున్ పోస్ట్ కు రామ్ చరణ్ అదిరిపోయే రిప్లై