అనుమానాస్పద పార్సిల్‌తో బయటపడిన గంజాయి సరఫరా
రాపిడో డ్రైవర్ అప్రమత్తతతో డ్రగ్స్ బట్టబయలు డ్రైవర్ సమయస్ఫూర్తితో పోలీసులకు కీలక సమాచారం దుండిగల్: ఓ రాపిడో డ్రైవర్ చూపిన అప్రమత్తతతో గంజాయి సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిల్‌పై సందేహం వ్యక్తం చేసిన డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఈ ఘటనలో ఒక డ్రగ్ పెడ్లర్, ఒక వినియోగదారుడిని పోలీసులు పట్టుకుని 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, మేడ్చల్ ప్రాంతం … Continue reading అనుమానాస్పద పార్సిల్‌తో బయటపడిన గంజాయి సరఫరా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed