PM మోదీపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు వ్యక్తి అరెస్ట్

March 11, 2026 11:10 AM

Rayachotiకు చెందిన మహమ్మద్ రియాజ్ సోషల్ మీడియాలో Narendra Modiపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనను Annamayya district ఎస్పీ Dheeraj Kunubilli సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం Iran–Israel యుద్ధం నేపథ్యంలో ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. వెంకట చలపతి తెలిపారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media