కట్టలు తెంచుకున్న కోపం.. వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోడానికి కారణం ఏమిటంటే?

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీతో వాగ్వాదానికి దిగడం వివాదాస్పదంగా మారింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌లో శ్రీలంక ‘ఏ’ జట్టు గెలుచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక ‘ఏ’ ఆటగాడు విషెన్ హలంబగే, భారత యువ ఆటగాడు 15 ఏళ్ల … Continue reading కట్టలు తెంచుకున్న కోపం.. వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోడానికి కారణం ఏమిటంటే?