Rentachintala మండలం పాలువాయిగేట్ గ్రామానికి చెందిన గొడుగు అనువమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే Macherla ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం Narasaraopet ఆసుపత్రికి రిఫర్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు.
