బాసర ట్రిపుల్‌ ఐటీలో అల్పాహారంలో బొద్దింక

విద్యార్థుల ఆగ్రహం పాత మెస్ నిర్వాహకులకే మళ్లీ బాధ్యతలపై విమర్శలు బాసర: బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో భోజనశాలల నిర్వహణపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఉదయం ఈ1, ఈ2 విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో బొద్దింక కనిపించడం క్యాంపస్‌లో కలకలం రేపింది. చపాతీ, ఆలూ కుర్మా వడ్డించిన సమయంలో ఈ ఘటన బయటపడటంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్పాహారంలో బొద్దింకను గుర్తించిన విద్యార్థులు వెంటనే మెస్ సిబ్బందిని, నిర్వాహకులను … Continue reading బాసర ట్రిపుల్‌ ఐటీలో అల్పాహారంలో బొద్దింక