సాయికృష్ణ కేసులో దర్యాప్తు వేగం.. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసిన ఏసీపీ బృందం

సాయికృష్ణ ఇంటికి చేరుకున్న దైవప్రసాద్ బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫోరెన్సిక్ తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సాయికృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసును ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏసీపీ దైవప్రసాద్ బృందం సాయికృష్ణ నివాసానికి చేరుకుంది. అక్కడ ఆయన కుటుంబ … Continue reading సాయికృష్ణ కేసులో దర్యాప్తు వేగం.. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసిన ఏసీపీ బృందం