22 ఏళ్ల వయసులో నటి సంచితా ఉగలే మృతి
ఇంట్లోనే మృతదేహం గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముంబయి: టెలివిజన్ నటి సంచితా ఉగలే (22) మృతి చెందారు. ‘కుంకుమ్ భాగ్య’, ‘వాగ్లే కీ దునియా’, ‘దిల్‌వాలీ దుల్హా లే జాయేగీ’ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో మృతిగా కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నలాసోపారా ఈస్ట్‌లోని అచోలే గ్రామం సాయి సంతోషి భవనంలో సంచితా కుటుంబంతో కలిసి నివసించేవారు. ఆదివారం ఆమె … Continue reading 22 ఏళ్ల వయసులో నటి సంచితా ఉగలే మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed