ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి

కాజాగూడ చెరువుకు నీటి ప్రవాహం పునరుద్ధరణ సెర్లింగంపల్లి: సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ ఎన్నికల కమిషన్ కార్యాలయం సమీపంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీలో ఉప కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితిని సమీక్షించారు. పరిశీలన సమయంలో కాజాగూడ చెరువులోకి వర్షపు నీరు వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నీటి … Continue reading ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి