ఓటరు జాబితాల సవరణలో ఖచ్చితత్వమే లక్ష్యం: బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ

శేరిలింగంపల్లిలో ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్రమం పారదర్శక ఓటరు నమోదు ప్రక్రియపై అధికారుల దృష్టి శేరిలింగంపల్లి: ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత అత్యంత ముఖ్యమని శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి శ్రీ నారాయణ్ అమిత్ ఐఏఎస్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో బూత్ లెవెల్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ సర్కిల్‌కు చెందిన బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓలు) ప్రత్యేక శిక్షణ … Continue reading ఓటరు జాబితాల సవరణలో ఖచ్చితత్వమే లక్ష్యం: బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ