మరో రెండు వారాల్లో నైరుతి రుతుపవనాలు

15 నుంచి 20 తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం అప్పటి వరకూ ఎండలు, వేడిగాలుల నుంచి తప్పని ఇబ్బందులు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త చెప్పింది. మండుతున్న ఎండలు, వేడిగాలులతో అల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండగా, రుతుపవనాల రాకతో పరిస్థితుల్లో మార్పు కనిపించే … Continue reading మరో రెండు వారాల్లో నైరుతి రుతుపవనాలు