పెళ్లికి ముందు శారీరక బంధం.. ‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాలను తప్పుగా చూడొద్దన్న ధర్మాసనం హైదరాబాద్: పెళ్లికి ముందు మహిళ, పురుషుడి మధ్య శారీరక సంబంధం ఉండటం మాత్రమే ఆమె వ్యక్తిత్వాన్ని నిర్ణయించే ప్రమాణం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సంబంధాల ఆధారంగా మహిళ ‘చెడు నడవడి’ కలిగిన వ్యక్తి అని భావించడం సరికాదని వ్యాఖ్యానించింది. సమాజంలో మారుతున్న పరిస్థితులను గుర్తించి చట్టాలను, న్యాయపరమైన దృక్పథాన్ని చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఓ కేసు విచారణ సందర్భంగా … Continue reading పెళ్లికి ముందు శారీరక బంధం.. ‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదు