₹100 కోట్లు… ఇప్పుడు ‘ఎంట్రీ లెవల్ ప్యాకేజీ’నా?
తెలంగాణలో మరో భారీ ఆస్తుల దాడి తెలంగాణ: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆర్‌అండ్‌బీ ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో మరో చర్చ మొదలైంది. “₹100 కోట్లు మాత్రమేనా?” అన్న వ్యాఖ్యలు … Continue reading ₹100 కోట్లు… ఇప్పుడు ‘ఎంట్రీ లెవల్ ప్యాకేజీ’నా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed