ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్, జూన్ 18: తెలంగాణలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ (టీపీఎస్‌)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయి వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును … Continue reading ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం