తెలంగాణలో నిలిచిన సారథి సేవలు

సాఫ్ట్‌వేర్ సమస్యతో వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్ హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ వ్యాప్తంగా సారథి, వాహన్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఉదయం నుంచే సేవలు అందుబాటులో లేకపోవడంతో రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చిన వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య మార్పులు, ఇతర ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో … Continue reading తెలంగాణలో నిలిచిన సారథి సేవలు