ఫిట్‌నెస్‌ లేని 2,783 స్కూల్‌ బస్సులు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం

245 కేసులు నమోదు.. 60 బస్సులు సీజ్ విద్యార్థుల భద్రతపై రాజీ లేదన్న రవాణా శాఖ హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమైనప్పటికీ విద్యార్థుల రవాణా భద్రతపై ఇంకా ఆందోళనకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న వేలాది విద్యాసంస్థల బస్సుల్లో 2,783 బస్సులు ఇప్పటికీ తప్పనిసరిగా ఉండాల్సిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందలేదు. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఈ పరిస్థితిని రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. … Continue reading ఫిట్‌నెస్‌ లేని 2,783 స్కూల్‌ బస్సులు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం