జూన్ 15న పాఠశాలల పునఃప్రారంభం
జూన్ 12 నుంచి 15కు మార్పు విద్యా దినాల భర్తీకి జూలై 11న తరగతులు హైదరాబాద్: తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ముందుగా ప్రకటించినట్టుగా జూన్ 12న కాకుండా, జూన్ 15న అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ జూన్ 7న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పునఃప్రారంభ తేదీపై పునర్విచారణ చేయాలని … Continue reading జూన్ 15న పాఠశాలల పునఃప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed