నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం?

లీకేజీలకు చెక్‌ పెట్టే కేంద్రం మాస్టర్ ప్లాన్‌ జూన్ 22 వరకు సేవల నిలిపివేతకు ఆదేశాలు? న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్‌ను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, సున్నితమైన సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్‌పై దేశవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 21న నీట్ పునఃపరీక్ష జరగనుండటంతో … Continue reading నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం?