నీట్‌ రీ-ఎగ్జామ్‌ ముందు టెలిగ్రామ్‌కు షాక్‌.. ప్లే స్టోర్‌ నుంచి తొలగింపు

పరీక్ష భద్రతపై కేంద్రం కఠిన చర్యలు ప్రశ్నాపత్రాల లీకుల ఆరోపణల నేపథ్యంలో నిఘా పెంపు హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రీ-ఎగ్జామినేషన్‌కు ముందు టెలిగ్రామ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించినట్లు సమాచారం. దేశంలో వైద్య విద్య ప్రవేశాలకు అత్యంత కీలకంగా భావించే నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష … Continue reading నీట్‌ రీ-ఎగ్జామ్‌ ముందు టెలిగ్రామ్‌కు షాక్‌.. ప్లే స్టోర్‌ నుంచి తొలగింపు