‘తెలంగాణ రైజింగ్ 2047’ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ అనుభవాలు – వారసత్వం, సంస్కృతి – ఫ్యూచర్ రెడీ టూరిజం (Telangana Experiences – Heritage, Culture – Future Ready Tourism).

Panel Speakers from Telugu Industry
1).Allu Aravind
2).Suresh Babu
3).Shyam Prasad Reddy.
Celebrities…
1).Dil Raju
2). Damodar Prasad
3).Balagam Venu
4). Supriya.

పర్యాటక రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంపై ఈ చర్చ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
